ఉస్మానియా ఘటన ప్రభుత్వానికి అప్రతిష్ట: జెపి

ఉస్మానియాలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు అకారణంగా దాడి చేశారని పాశవికంగా లాఠీఛార్జి చేశారని టీడీపీ నేత నాగం జనార్థనరెడ్డి ఆరోపించారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి విద్యార్థినులను సైతం వదలకుండా అమానుషంగా కొట్టారని అన్నారు. మీడియా కవరేజికి వెళ్లిన విధినిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులను కూడా వదలలేదన్నారు. పోలీసులు అక్కడికి ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. పోలీసులు దాడిచేయటం, ప్రభుత్వం వారిని ఏం చేయలేకపోవటం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు.












Click it and Unblock the Notifications