టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై భూకబ్జా కేసు

ఈమేరకు రేవంత్ రెడ్డితోపాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదుచేశారు. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయన క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు.












Click it and Unblock the Notifications