వ్యభిచార గృహాలనుంచి తెలుగు యువతులకు విముక్తి

గతంలో ఇలాగే ముంబై వెళ్ళిన మన పోలీసులు అనేక మంది తెలుగు యువతులను వ్యభిచార గృహాల నుంచి రక్షించి రెస్క్యూ హోం లకు తరలించారు. అయితే అక్కడ కూడా ఉండలేక మళ్ళీ పారిపోయి వ్యభిచార గృహాలకే చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది.












Click it and Unblock the Notifications