బందరు- బాపట్ల రైలుమార్గానికి కృషి: పనబాక లక్ష్మి

సున్నితమైన అంశాన్ని కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయం చేస్తూ విద్యార్థులను పావులుగా ఉపయోగించుకోవడం బాధ కలిగిస్తోందన్నారు. సీమాంధ్ర నాయకుల సేవలు, వస్తువులను వినియోగించరాదని ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునివ్వడం సరైంది కాదన్నారు. దీని వలన రాష్ట్రంలో ప్రాంతీయ విబేధాలు మరింత పెరిగిపోతాయన్నారు. ప్రొఫెసర్ వృత్తిలో ఉన్న కోదండరామ్ విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోసూరు శివాజి, రాహుల్‌గాంధీ యూత్ అధ్యక్షుడు అర్జా నాగరాజుతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి పనబాక లకీ మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. గుడివాడలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతూ ఆమె మార్గమధ్యంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.












Click it and Unblock the Notifications