విదేశాల్లోనూ వెంకన్న కళ్యాణోత్సవాలు: టిటిడి చైర్మన్

కాగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏకాంతసేవ జరగనుంది. అందువల్ల తిరుమల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం 13 రోజులు జరిగే ఉత్సవాలు శుక్రవారంతో ముగియనున్నాయి. ఈ నెల 7వ తేదీ కన్నప్ప ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల వల్ల 12 రోజు లు ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ఏకాంతసేవ జరగదు. మామూలుగా ప్రతి రోజూ రాత్రి ఆలయం దర్శన వేళలు పూర్తయిన తర్వాత స్వామి, అమ్మవార్ల ఏకాంతసేవ జరుగుతుంది.












Click it and Unblock the Notifications