కొత్త రాజకీయ పార్టీ: గద్దర్

ఈ రోజు శాసనసభను విద్యార్థులు, ప్రజలు ముట్టడించలేదని, పోలీసులే ముట్టడించారని, తుపాకులతో మోహరించిన పోలీసులే అసెంబ్లీని ముట్టడించారని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్లు పోలీసులు వేశారో, ప్రజలు వేశారో రాజకీయ నాయకులు గుర్తించాలని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications