స్కామ్ తో నాకేం సంబంధం: బెల్లంకొండ

డ్రగ్స్ స్కామ్ లో పట్టుబడిన కామినేని వెంకటేశ్వర రావు తనకు మంచి మిత్రుడని, తనకు కెవి రావుతో 20 ఏళ్ల పరిచయం ఉందని, అంత మాత్రాన డ్రగ్స్ స్కామ్ తో తనకు సంబంధం ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. డ్రగ్స్ సరఫరాకు కెవి రావు వాడిన ఇన్నోవా కారును ఒక ట్రావెల్ ఏజెన్సీకి చెందిందని ఆయన అన్నారు. అదే కారును గతంలో తాను శంభో శివ శంభో సినిమా షూటింగ్ కోసం అద్దెకు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications