కోట్లకు టోపీ: జీపీఆర్ పున్నారావు అరెస్టు

ఈ కేసులపై విచారణ చేపట్టిన ఫోరం, పున్నారావు మోసానికి పాల్పడినట్టు పేర్కొంటూ అతణ్ని అరెస్టు చేయాలని ఆదేశించింది. రెండు నెలల క్రితం వినియోగదారుల ఫోరం నుంచి వారెంట్లు అందుకున్న పోలీసులు అప్పటి నుంచి పున్నారావు కోసం గాలిస్తున్నారు. శుక్రవారం అతడు నాంపల్లి కోర్టు వద్ద తచ్చాడుతుండగా సమాచారం అందుకున్న పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications