డిప్యూటీ కలెక్టర్ శ్రీలతకు బెయిల్ నిరాకరణ

ఈమె నివాస గృహంపై ఏసీబీ అధికారులు దాడి చేసి, ఆదాయానికి మించి రూ. 93 లక్షల మేర ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఈమేరకు శ్రీలతను అరెస్ట్ చేసి, 11న కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆమెను జిల్లా జైలులో ఉంచారు. బెయిల్ కోసం న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం బెయిల్ నిరాకరిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.












Click it and Unblock the Notifications