నిరూపిస్తే దేనికైనా సిద్ధం: చీరాల ఎమ్మెల్యే

ఆ రెండు టీవీ చానెళ్ల తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వాటి బెదిరింపులకు తాను భయపడేది లేదని ఆయన అన్నారు. ఆ టీవీ చానెళ్లు మాఫియాలా వ్యవహరిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. టీవీ9కు చెందిన రవిప్రకాష్ ను, ఎన్టీవికి చెందిన చౌదరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. తను కష్టపడి పైకి వచ్చానని ఆయన చెప్పుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణల మీద సిబిఐ విచారణకు కూడా తాను సిద్దమేనని ఆయన అన్నారు. నియోజకవర్గం ప్రజలను అడిగితే తన గురించి చెబుతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications