గుట్ట బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు

ఆలయ పరిసర ప్రాంతాలను, ఆలయంలో ఉన్న కెమెరాలను, జామర్లను, మెటల్ డిటెక్టర్లను, డోర్ డిటెక్టర్లను పరిశీలించానని, ఇవి పూర్తిగా చెడిపోయాయని, వీటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో చైర్మన్ నర్సింహమూర్తి, ఈవో శ్రీనివాసరావు, స్థానిక సీఐ, ఎస్ ఐ కృష్ణ కిషోర్, శ్రీనివాస్ నాయుడులు ఉన్నారు.












Click it and Unblock the Notifications