తెలంగాణను పక్కన పెట్టలేదు: సింఘ్వీ

రాష్ట్రపతి ప్రసంగంలో ఆ అంశాన్ని ప్రస్తావించనంత మాత్రాన ప్రభుత్వం దాన్ని వదిలేసినట్లు కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రతి అంశం మీదా రాష్ట్రపతి మాట్లాడాలని లేదని, అంత మాత్రాన ప్రభుత్వ, మంత్రివర్గ విధానాల నుంచి వైదొలిగినట్లు కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications