పార్లమెంటు వద్ద నిప్పంటించుకున్న యువకుడు

Parliament
న్యూఢిల్లీ: పార్లమెంటు ముందు ఓ యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ యువకుడు తన చేతులకు నిప్పంటించుకుని అతను ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పార్లమెంటు భవనానికి అతి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమస్య పరిష్కారంలో జాప్యం కారణంగానే అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. తెలంగాణ కోసమే అతను ఈ చర్యకు పాల్పడినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే అసలు కారణమేమిటనేది తెలియదు.

చేతులకు నిప్పంటించుకున్న విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే అతన్ని పట్టుకుని మంటలు ఆర్పారు. అతన్ని ఢిల్లిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు తరలించారు. అతనికి ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. అతను హిందీలో మాట్లాడుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+