కోదండరామ్ పై కోమటిరెడ్డి చిర్రుబుర్రులు

రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం మానుకోవాలని ఆయన కోదండరామ్ కు సూచించారు. తెలంగాణ రాకపోతే తాము పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తమను తెలంగాణ ప్రజల ఎదుట దోషులుగా నిలబెట్టేందుకు కోదండరామ్ ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న తెలంగాణ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ లాఠీచార్జీని కోదండరామ్ ఖండించారు.












Click it and Unblock the Notifications