కాకా ఇంటిని ముట్టడించిన తెలంగాణవాదులు

కాకా ఇంటి ముట్టడి సందర్భంగా జెఎసి కన్వీనర్ స్పృహ తప్ప పడిపోయారు. జెఎసి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వెంకటస్వామికి వ్యతిరేకంగా జెఎసి కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇదిలా వుంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణవాదులు బుధవారం వరంగల్ జిల్లాలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో నక్సలైట్లున్నారనే ప్రభుత్వ నివేదికను వారు తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications