రోశయ్యతో వికె దుగ్గల్ భేటీ

కాగా, హైదరాబాదులో కమిటీ కార్యాలయ భవనం కోసం దుగ్గల్ అన్వేషిస్తున్నారు. సమావేశం ఏర్పాటుకు హైదరాబాదులోని జూబిలీహాల్ ను ఆయన పరిశీలించినట్లు తెలుస్తోంది. కార్యాలయ ఏర్పాటుకు ఆయన గ్రీన్ ల్యాండ్ అతిథి గృహాన్ని, పాత విమానాశ్రయాన్ని, ఏరువాక భవనాన్ని, ఎంసిహెచ్ఆర్డీ భవనాన్ని పరిశీలించే అవకాశం ఉంది. దుగ్గల్ మరోసారి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications