మీడియాకు ఎమ్మెల్యే కృష్ణమోహన్ క్షమాపణలు

Amanchi Krishnamohan
హైదరాబాద్: మీడియాపై చేసిన వ్యాఖ్యలను ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు కృష్ణమోహన్ బేషరతుగా వెనక్కి తీసుకున్నాడు. తనపై అక్రమాల ఆరోపణలు చేస్తూ వార్తాకథనాలు ప్రసారం చేసిన టీవి9, ఎన్టీవి చానెళ్లపైనే కాకుండా టీవి9 సిఇవో రవిప్రకాశ్ పై, ఎన్టీవికి చెందిన చౌదరిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఎపియుడబ్ల్యుజె) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. వ్యక్తిగత విమర్శలు తగవని, మీడియా ఆరోపణలు తప్పు అయితే ఆ విషయం ఎమ్మెల్యే రుజువు చేసుకోవాల్సి ఉంటుందని, అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేయకూడదని సంఘం నాయకుడు దేవులపల్లి అమర్ అన్నారు.

రవిప్రకాష్ పై, చౌదరిపై తాను తొందరపడి వ్యాఖ్యలు చేశానని, వాటిని వెనక్కి తీసుకుంటున్నానని కృష్ణమోహన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. కృష్ణమోహన్ చీరాలలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు టీవీల్లో వార్తలు ప్రసారం అయ్యాయి. స్టింగ్ ఆపరేషన్ కూడా చేసి ప్రసారం చేశారు. దీనిపై కృష్ణమోహన్ తీవ్రంగా మండిపడి టీవీ చానెళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+