న్యాయమూర్తిపైకి చెప్పు విసిరిన స్టెన్

న్యాయమూర్తి వేధింపులు భరించలేక తాను అతనిపైకి చెప్పు విసిరినట్లు రాధారాణి మీడియా ప్రతినిధులతో చెప్పారు. దీనిపై మాట్లాడేందుకు న్యాయమూర్తి షణ్ముఖం నిరాకరించారు. స్టేనోను విధుల నుంచి న్యాయమూర్తి సస్పెండ్ చేశారు. న్యాయమూర్తి వేధింపుల వల్లనే స్టెనో ఆ తీవ్ర చర్యకు పాల్పడినట్లు కొంత న్యాయవాదులు కూడా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications