పన్ను చెల్లింపుదారులకు కొంత ఊరట

ఆదాయం పన్ను రిటర్న్ ల కోసం రెండు పేజీల సరళ్ - 2 ఫారం కల్పిస్తున్నారు. అలాగే మరో రెండు చోట్ల ఐటి రిటర్నింగ్ ప్రాసెసింగ్ కంప్యూటరీకరణ జరుగుతుంది. పన్ను చెల్లింపు రేట్ల తగ్గింపు వల్ల 60 శాతం మందికి ప్రయోజనం చేకూరతుందని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు.












Click it and Unblock the Notifications