దేవుడే చూసుకుంటాడు: చార్మి

చార్మిపై రవిచంద్ర తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. చార్మి ప్రమోషనల్ వర్కుకు రావడం లేదని ఆయన విమర్సిస్తున్నాడు. చార్మిపై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశాడు. చార్మికి గ్లామర్ ఉంది కాబట్టే మాయగాడు సినిమాకు ఎంపిక చేసుకున్నామని, ప్రమోషనల్ వర్కుకు సహకరించడం ఆమె బాధ్యత అని అతను అంటున్నాడు. చార్మి పొగరు తగ్గించుకుంటే మంచిదని అతను వ్యాఖ్యానిస్తున్నాడు. చార్మిని తాము ఎంతో బాగా చూసుకున్నామని అతను చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications