భార్యాకూతుళ్లను చంపి ఎమ్మెల్యే ఆత్మహత్య

మొదట అతను భార్యను, కూతురును కాల్చి చంపి, తాను కాల్చుకుని చంపుకున్నాడు. కూతురుకు ఏడాది వయస్సు కూడా ఉండదు. అభయ్ సింగ్ జముయి నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అభయ్ సింగ్ చర్యకు కారణాలు తెలియడం లేదు. 40 ఏళ్ల పడిలో ఉన్న అభయ్ సింగ్ కు తండ్రితో విభేదాలున్నట్లు తెలుస్తోంది. కుమారుడి మరణవార్త వినిగానే నరేంద్ర సింగ్ స్పృహ తప్పి పడిపోయారు.












Click it and Unblock the Notifications