నెక్లెస్ రోడ్డుకు వైయస్ పేరు, పక్కనే స్మారక స్ధూపం

Necklace Road
హైదరాబాద్: హైదరాబాద్‌ నగరంలో అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన నెక్లెస్‌ రోడ్డుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారు. అంతే కాకుండా ఐమాక్స్‌ సమీపంలో వైయస్‌ స్మారక స్థూపం ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు అయిదుగురు మంత్రుల బృందం గురువారం సమావేశమై నిర్ణయాలు తీసుకుంది.

ఐమాక్స్‌ పక్కన హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ ఎండీఏ-హైమా)కు చెందిన స్థలం (డాక్టర్స్‌కార్స్‌ ఉన్న స్థలం)లోగానీ, ఖైరతాబాద్‌ ఫ్త్లెఓవర్‌ పక్కనే ఉన్న లేక్‌ వ్యూ పార్క్‌లో కానీ వైయస్‌ ఆర్‌ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తారు. వీటికి సంబంధించి ప్రతిపాదిత ప్రణాళిక (కాన్సెప్ట్‌ ప్లాన్‌) సిద్ధం చేయాలని ఆదేశించారు. స్థూపం ఏర్పాటుకు ఈ రెండు స్థలాల్లో ఒకదానిని ఎంపిక చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+