పసికందును ఎత్తుకెళ్లి చంపిన కుక్క

KGH Hospital
విశాఖపట్నం: విశాఖపట్నంలోని కెజిహెచ్ లో శనివారం ఉదయం దారుణం జరిగింది. ఆస్పత్రి నుంచి కుక్క ఓ పసికందును ఎత్తుకెళ్లి చంపింది. ఈ సంఘటన విశాఖపట్నంలో తీవ్ర సంచలనం కలిగించింది. సిబ్బంది నిర్లక్ష్యంపై పసికందు బంధువులు ఆందోళనకు దిగారు. పసికందును తమకు అప్పగించలేదని, ఆడో మగో కూడా చెప్పలేదని వారంటున్నారు. బంధువుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుందని వారు విమర్సిస్తున్నారు.

కాగా, మరణించిన శిశువే పుట్టిందని కెజిహెచ్ సూపరింటిండెంట్ శాంతారావు అంటున్నారు. శిశువు గురించి తల్లిదండ్రులకు తమ సిబ్బంది చెప్పారని ఆయన అంటున్నారు. పసికందును కుక్క ఎత్తుకెళ్లి చంపిన సంఘటన జరగకూడనిదని, మృతశిశువునైనా తాము తల్లిదండ్రులకు అప్పగించాల్సి ఉండిందని ఆయన అన్నారు. సంఘటనపై విచారణ జరిపిస్తామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+