రిమ్స్ లో డాక్టర్ రాజేష్ ఆత్మహత్య

రోజులాగా శనివారం విధులకు హాజరైన రాజేష్ ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆస్పత్రి వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. గత రెండు రోజులుగా రాజేష్ ఎవరితోనూ సరిగా మాట్లాడలేదని అంటున్నారు. మానసిక ఒత్తిడికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటుండగా, ప్రేమ వైఫల్యమే అతని ఆత్మహత్యకు కారణమని మరి కొందరు అంటున్నారు. ఈ రెండు కోణాల్లోనూ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications