గాదెకు అస్వస్థత: ఆస్పత్రికి తరలింపు

గుంటూరుకు తరలించే క్రమంలో మధ్యలో ఇబ్బందికి గురికావడంతో ఆయనను పొన్నూరులోని రవి కార్డియాక్ ఆస్పత్రికి తీసికెళ్లి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యాహ్నం ఆయనను గుంటూరుకు తరలించే యోచనలో వైద్యులున్నారు. లేకుంటే హైదరాబాదుకు కూడా తరలించాలని అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications