అమెరికా మీడియాలో నెట్ న్యూస్ ది మూడో స్ధానం

వార్తా పత్రికల విభాగానికి వస్తే 50 శాతం మంది స్ధానికి పత్రికలు చదువుతుండగా, 17 శాతం మంది న్యూయార్క్ టైమ్స్, యుఎస్ ఎ టుడే వంటి జాతీయ పత్రికలు చదువుతున్నారు. 21 శాతం మంది వార్తల కోసం ఏదో ఒక వెబ్ సైట్ చూస్తున్నారు. 57 శాతం మంది 2 నుంచి 5 వెబ్ సైట్లను వార్తల కోసం నిత్యం చూస్తున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. 11 శాతం మంది ఐదు కంటే ఎక్కువ సైట్లు చూస్తున్నట్టు చెప్పారు. 65 శాతం మందికి అభిమాన వెబ్ సైట్ అంటూ ఏదీ లేకపోవడం గమనించాల్సిన విషయం.












Click it and Unblock the Notifications