డిఎస్ నైనా ఓడిస్తా: లక్ష్మినారాయణ

శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను వ్యతిరేకిస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ తో ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని డి శ్రీనివాస్ చేసిన ప్రకటనపై లక్ష్మీనారాయణ తీవ్రంగా ప్రతిస్పందించారు. సాధారణ ఎన్నికల్లో డి. శ్రీనివాస్ పై నిజామాబాద్ నియోజకవర్గం నుంచి లక్ష్మీనారాయణ విజయం సాధించారు.












Click it and Unblock the Notifications