గాదె వెంకటరెడ్డి ఆరోగ్యంపై రోశయ్య ఆరా

ప్రస్తుతం గాదె వెంకటరెడ్డి గుంటూరులోని లలితా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో గాదె వెంకటరెడ్డిని హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications