అరకులోయలో వేసవి సందడి, పర్యాటకుల రద్దీ

గత కొద్ది రోజులుగా పర్యాటకుల తాకిడి తగ్గడంతో వెలవెలబోయిన అరకులోయ టౌన్‌షిప్‌లోని లాడ్జీలు, అతిథి గృహాలు, హోటళ్లు మళ్లీ కిటకిటలాడాయి. పర్యాటకుల రాకతో ఇక్కడి వ్యాపార దుకాణాలు కూడా కలకలలాడాయి. ఇటీవల ఎటువంటి బేరాలు లేక ఇబ్బందులు పడిన వాహనాల యజమానులు పర్యాటకుల రాకతో ఊపిరిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications