'కల్కి' ఆశ్రమం వద్ద ఆందోళన, ఉద్రిక్తత

అనంతరం కల్కి భగవాన్, భగవతిలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గోల్డెన్‌సిటీ-2 ముందు ఉన్న తడ-శ్రీకాళహస్తి రోడ్డుపై ఉదయం 9 గంటల సమయంలో రాస్తారోకో చేశారు. ఈ సమయంలో గోల్డెన్ సిటీకి వచ్చిన కల్కి ఆశ్రమ బాధ్యులు లోకేష్ దాసా, రుద్ర దాసాలను అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దు మణిగింది.దాడి చేసినవారు సమీపంలోని తొండూరు గ్రామస్తులని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications