ఎయిర్ షోపై ప్రభావం ఉండదు: ప్రఫుల్

వేయి అడుగుల కన్నా తక్కువ ఎత్తులో విన్యాసాలు చేయడం వల్లనే సూర్యకిరణ్ యుద్ద విమానం ప్రమాదం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ సిఇఓ ఎస్ఎన్ రెండ్డి అన్నారు. విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న సెల్ టవర్లు కూడా ప్రమాదానికి కారణమని ఆయన ఒక తెలుగు టెలివిజన్ చానెల్ తో అన్నారు. ఈ ప్రమాదంతో ఏవియేషన్ షోలో విషాద వాతావరణం నెలకొందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications