కోల్ కత్తాలో తెలుగు దీపక్ అరెస్టు

నక్సల్స్ హింసకు సంబంధించిన పలు కేసుల్లో దీపక్ నిందితుడు. తెలుగు దీపక్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందినవాడు. రాష్ట్ర నిఘా సంస్థ, కేంద్ర భద్రతా బలగాలు సంయుక్తంగా దీపక్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. పలు రాష్ట్రాల్లో దీపక్ మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ జాబితాలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications