గతంలో రెండుసార్లు కూలిన సూర్యకిరణ్

2006లో సూర్యకిరణ్ విమానాలు స్క్వాడ్రన్ స్టేటస్ లభించింది. 2006 మార్చి 18వ తేదీన సూర్యకిరణ్ విమానం ఒక్కటి బీదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద కూలిపోయింది. మరోసారి 2009 జనవరి 21వ తేదీన సూర్యకిరణ్ విమానం కూలింది. బుధవారం జరిగిన ప్రమాదంలో గాయపడినవారి సంఖ్య ఏడుకు చేరుకుంది. న్యూబోయిన్ పల్లిలోని జనావాసాల మధ్య బుధవారం సూర్యకిరణ్ విమానం కూలిపోయింది. ఆ ప్రాంతంలోని ఇళ్లను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. సాగర్ పవన్ టీమ్ 2001 నుంచి విన్యాసాలు చేస్తోంది. ఈ టీమ్ ఇది వరకు అవార్డు కూడా అందుకుంది.












Click it and Unblock the Notifications