అజ్జూ కిడ్నాప్: బంధువుపైనే అనుమానం

నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అజ్జూను క్షేమంగా వదిలిపెట్టాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వారు తమ కుమారుడి కోసం కన్నీరుమున్నీరవుతున్నారు. కళ్యాణ్ కు ఫోన్ చేస్తే తనకు తెలియదంటూ చెప్పి ఆ తర్వాత స్విచాఫ్ చేసినట్లు చెబుతున్నారు. డబ్బుల కోసమే ఈ కిడ్నాప్ నకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
కిడ్నాపర్లు బుధవారం రాత్రి అజ్జూ తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. కాగా, పోలీసులు రెండు సార్లు కిడ్నాపర్ల ఫోన్ కు చేసి మాట్లాడారు. అయితే ఆ తర్వాత కిడ్నాపర్లు సెల్ లు స్విచాఫ్ చేశారు. కళ్యాణ్ కిడ్నాప్ చేయలేదని, కావాలనే తన కుమారుడిపై ఆరోపణలు చేస్తున్నారని కళ్యాణ్ తల్లి అంటోంది.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications