తెలంగాణ కోసం డిఎస్ ఇల్లు ముట్టడి

జై తెలంగాణ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. రాష్ట్ర పరిస్థితిపై అధ్యయనానికి ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీకి వ్యతిరేకంగా కూడా వారు నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో డిఎస్ నివాసం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.












Click it and Unblock the Notifications