వైయస్ జగన్ అనుమానాలపై చెప్పలేను: ప్రఫుల్

విఎఫ్ఆర్ మోడ్ లో ప్రయాణించాలని పైలట్లు నిర్ణయం తీసుకున్నారని, ఇది తప్పని ఆయన అన్నారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై సిబిఐ దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే అనుమానాలు నివృత్తి అపుతాయని ఆయన అన్నారు. జగన్ అనుమానాలు వ్యక్తం చేస్తూ రాసిన లేఖపై సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు.












Click it and Unblock the Notifications