పురుషులు దౌర్జన్యాలు చేస్తారు: సుహాసిని

'నేను మంచి వ్యక్తిని కాను. వివిధ ఆందోళనల్లో పాల్గొన్నందుకు పోలీసులు నాపై కేసులు నమోదు చేశారు' అని ఆమె చెప్పారు. మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన పరిస్థితి ఆసన్నమైందన్నారు. దౌర్జన్యాలను ప్రతిఘటించడంతో పాటు సమానహక్కుల కోసం పోరాడాలని పిలుపు నిచ్చారు.












Click it and Unblock the Notifications