ఏవియేషన్ హెలికాప్టర్ అదృశ్యం

ఖమ్మం జిల్లా వైరా ప్రాంతంలో హెలికాప్టర్ క్షేమంగా దిగి వుండవచ్చునని కూడా అంటున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, చిల్లకల్లు ప్రాంతాల్లో హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొట్టినట్లు కూడా చెబుతున్నారు. హెలికాప్టర్ ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications