ఎపి హైకోర్టుకు బాంబు బెదిరింపు

ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడా రైల్వే స్టేషన్లు, ముఖ్య ప్రాంతాల్లో బాంబు ఉన్నట్లు ఉత్తుత్తి బెదిరింపులు వచ్చాయి. అది ఆకతాయిలా పనా లేదా మరేమైనా మతలబు ఉందా అనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications