తెలంగాణకు సోనియా ఆశీస్సులు: వెంకటస్వామి

తెలంగాణ ప్రక్రియకు సోనియాగాంధీ ఆశీస్సులు ఉన్నాయ ని తెలంగాణ ప్రజల ఆకాంక్ష త్వరలో నెరవేరబోతుందని చెప్పారు. స్థానిక మంత్రి డీకే.అరుణ ఇంటికి వెంకట స్వామి మర్యాదపూర్వకంగా వచ్చా రు. ఈ సందర్భంగా వెంకటస్వామిని భరతసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ బీఎస్. కేశవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు సాదరంగా సత్కరించారు.












Click it and Unblock the Notifications