పెంటగాన్ వద్ద కాల్పులు: ముగ్గురికి గాయాలు

భద్రతాధికారులు ఎదురు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ఆ ఆగంతకుడు గాయపడ్డాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడినవారిని జార్జ్ వాషింగ్టన్ ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల ఘటనను పెంటగాన్ వర్గాలు ధ్రువీకరించాయి. కాల్పుల అనంతరం పెంటగాన్ ను మూసేశారు.












Click it and Unblock the Notifications