బాబు, రాఘవులు, నారాయణ అరెస్టు

కాగా, ధరల పెంపుపై ప్రతిపక్షాల నిరసనలతో శనివారం శాసనసభా కార్యక్రమాలు స్తంభించాయి. సభా కార్యక్రమాలు శనివారం ఉదయం నుంచి ఐదు సార్లు వాయిదా పడ్డాయి. ధరల పెరుగుదలపై చర్చకు ప్రతిపక్షాల సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభిస్తూ వచ్చాయి. దీంతో స్పీకర్ సభను పదే పదే వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు సభను సోమవారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications