నేను స్వామీజీలను నమ్మను: త్రిష

తాను ఏ స్వామీజీ వద్ద కూడా ఆశీర్వాదం తీసుకోలేదని, అసలు వారిపై తనకు నమ్మకం లేదని స్పష్టం చేసింది. నటీమణుల అంతర్గత విషయాలు బయటకు పొక్కుతున్నాయని, దీనిపై మాట్లాడాలని కోరగా మీడియా చాలా శక్తివంతమైందని, దానికి అందరూ భయపడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నది.












Click it and Unblock the Notifications