నిత్యానంద, రంజిత క్రామక్రీడ రికార్డు చేశా: ధర్మనాథ

కర్నాటక రాజధాని బీదాడి వద్ద గల ప్రథాన ఆశ్రమంలోనే నిత్యానంద స్వామి రంజితతో కామక్రీడ జరిపాడని, అక్కడే తాను రికార్డు చేశానని చెప్పుకున్నాడు. రంజితతో జరిపిన కామక్రీడను తాను రికార్డు చేసినట్లు తెలుసుకున్న నిత్యానంద స్వామి తనను చంపించడానికి ప్రయత్నించాడని, తాను పారిపోయి వస్తుండగా తనను నిత్యానంద స్వామి అనుచరులు బెంగుళూర్ నుంచి సేలం వరకు వెంబడించారని ఆతను చెప్పుకున్నాడు. అదృష్టవశాత్తు తాను తప్పించుకుని చెన్నై చేరుకున్నట్లు అతను తెలిపాడు. నిత్యానందస్వామిపై కేసు కర్నాటకకు సంబంధించిందని, ఈ కేసులో కర్నాటక ప్రభుత్వానికి తమ వంతు సాయం అందిస్తామని చెన్నై పోలీసు అధికారులు చెబుతున్నారు.
లెనిన్, అతని అనుచరులు నిత్యానంద స్వామి, రంజితల రాసలీలలకు సంబంధించి 63 డివిడి కాపీలను మీడియా సంస్థలకు, ఇతర సంస్థలకు పంపినట్లు పోలీసులు తెలిపారు. లెనిన్, అతని అనుచరులు దేశవ్యాప్తంగా ప్రముఖులకు, 23 స్వామి ఆశ్రమాలకు, విదేశాల్లోని భక్తులకు ఆ కాపీలను పంపినట్లు పోలీసులు తెలిపారు. బీదాడి ఆశ్రమంలోని 23 ఏళ్ల మహిళ న్యాయం కోరుతూ రాసిన లేఖ ఆ డివిడిలతో పాటు ఉంది. అయితే ఆ లేఖపై సంతకం లేదు. నిత్యానంద స్వామి ఎక్కడున్నాడనే విషయం తెలియడం లేదని పోలీసులు అంటున్నారు. అతను అలహాబాదు కుంభమేళాకు వెళ్లినట్లు శిష్యులు చెబుతున్నారని వారంటున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications