రాష్ట్ర విభజనపై బొత్స హర్షకుమార్ మద్దతు

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉత్తరాంధ్ర వెనకబడిపోయిందని, తమ ప్రాంతం కూడా వెనకబడి పోయిందని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ఆయన అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరించారని ఆయన అన్నారు. ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అంటరానితనం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోతే తమ ప్రాంత అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడానికి వీలవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications