నిజాలు వెలుగు చూస్తాయి: నిత్యానంద స్వామి

తనపై వచ్చిన ఆరోపణల మీద వాస్తవాలను సేకరించే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అతని ప్రసంగాన్ని ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రసారం చేసింది. నిత్యానంద స్వామి లైంగిక కార్యకలాపాలను తాను చిత్రీకరించానని లెనిన్ అలియాస్ నిత్య ధర్మానంద పోలీసులకు చెప్పిన మర్నాడే నిత్యానంద స్వామి ప్రకటన వెలువడింది.












Click it and Unblock the Notifications