ఆస్కార్: వాల్ట్ జ్ ఉత్తమ సహాయ నటుడు

నిరుటి ఉత్తమ సహాయ నటుడు పినెలోప్ క్రుజ్ వాల్ట్ జ్ కు అవార్డును అందజేశారు. ఇరాక్ యుద్ధాన్ని ఇతివృత్తంగా తీసుకుని నిర్మితమైన ది హర్ట్ లాకర్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డును గెలుచుకుంది. మార్క్ బోల్ ఆ అవార్డును అందుకున్నారు. ఉత్తమ చిత్రం కెటగిరీలో హర్ట్ లాకర్, అవతార్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
బెస్ట్ మేకప్ అవార్డు స్టార్ ట్రెక్ కు లభించింది. ఉత్తమ లఘు చిత్రం అవార్డును ది న్యూ టెనెంట్స్ కు గాను జోచిమ్ బ్యాక్, తివి మగూషన్ గెలుచుకున్నారు. ఉత్తమ లఘు డ్యాక్యుమెంటరీ చిత్రంగా మ్యూజిక్ బై ప్రుడెన్స్ ఎంపికైంది. ఉత్తమ యానిమేటెడ్ లఘు చిత్రంగా లోగోరామ ఎంపికైంది.
More From
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications