షెడ్యూల్ ప్రకారమే స్థానిక ఎన్నికలు: సిఎం

ఏ ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాలను ఆ ప్రాంతంలోనే దిద్దాలనే డిమాండ్ ను ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. ఆ వాదన అర్థరహితమైందని ఆయన అన్నారు. దీనిపై అనుమానాలు ఉంటే తొలగించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులదేనని ఆయన అన్నారు. మానవతా దృక్పథంతోనే డిఎస్పీ నళినికి తిరిగి పోస్టింగ్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన ఉద్యమాలు రెండు ప్రాంతాల్లో జరుగుతున్నందున ఒక ప్రాంతం జవాబు పత్రాలను మరో ప్రాంతానికి పంపిస్తే విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే భయాలు తెలంగాణ ప్రాంతంలో వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications