• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ద హర్ట్ లాకర్ కు ఆస్కార్ల పంట

By Pratap
|

The Hurt Locker
లాస్ ఏంజెలెస్: ద హర్ట్ లాకర్ కు ఆస్కార్ అవార్డుల పంట పడింది. ఈ సినిమా 9 కెటగిరీల్లో నామినేట్ కాగా ఆరు అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం కెటగిరీల్లో ఈ చిత్రానికి అవార్డులు వచ్చాయి. ద హర్ట్ లాకర్ సినిమాకు దర్శకత్వం వహించిన కాథరిన్ బిగెలో ఉత్తమ దర్శకత్వం కెటగిరీలో అవార్డు దక్కించుకుంది. ఈ కెటగిరీలో మహిళకు ఆస్కార్ అవార్డు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. 82వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది.

ఉత్తమ చిత్రం - ద హర్ట్ లాకర్

ఉత్తమ దర్సకత్వం - కాథరిన్ బిగెలో (ద హర్ట్ లాకర్)

ఉత్తమ నటి - శాంద్రా బుల్లక్ (ది బ్లైండ్ సైడ్)

ఉత్తమ నటుడు - జెఫ్ బ్రిడ్జెస్ (క్రేజీ హార్ట్)

ఉత్తమ విదేశీ భాషా చిత్రం - దద సీక్రెట్ ఇన్ దెయిర్ ఐస్ (అర్జెంటీనా చిత్రం)

ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ - ద హర్ట్ లాకర్

ఉత్తమ డాక్యుమెంటరీ - ద కోవ్

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ - అవతార్

ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - అప్

ఉత్తమ సినిమాటోగ్రఫీ - అవతార్

ఉత్తమ సౌండ్ మిక్సింగ్ - ద హర్ట్ లాకర్

బెస్ట్ సౌండ్ మిక్సింగ్ - ద హర్ట్ లాకర్

బెస్ట్ సౌండ్ ఎడిట్ - ద హర్ట్ లాకర్

బెస్ట్ మేకప్ - స్టార్ ట్రెక్

బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీ - మ్యూజిక్ బై ప్రుడెన్స్

బెస్ట్ యానిమేటెడ్ లఘు చిత్రం - లోగోరామా

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - మార్క్ బోల్ (ద హర్ట్ లాకర్)

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - ద వియరీ కైండ్ (క్రేజీ హార్ట్)

బెస్ట్ యానిమేటెడ్ చిత్రం - అప్

ఉత్తమ సహాయ నటుడు- క్రిస్టోఫర్ వాజ్ (ఇంగ్లూరియస్ బాస్టర్ట్స్)

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే - జెఫ్రీ ఫ్లెచర్ (ప్రీసియస్)

ఉత్తమ సహాయ నటి- మోనిక్ (ప్రీసియస్)

బెస్ట్ సెట్ డిజైన్ - అవతార్

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ - ద యంగ్ విక్టోరియా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X