డిసెంబర్లోనే నిత్యానంద వీడియో తీశారా?

2004లో ఆశ్రమంలో చేరి ధ్యానపీఠానికి సంబంధించిన పుస్తకాలు, సీడీలు విక్రయించేవాడు. 2006వ సంవత్సరంలో బిడది ఆశ్రమం చేరుకొని నిత్యా 'ఆనంద' పర్సనల్ కారు డ్రైవర్‌గా మారాడు. స్వామిజీ రాసలీలలు, అనైతిక కార్యకలాపాలను చూసి జీర్ణించుకోలేక ఈ విషయాన్ని భక్తులకు తెలియజేప్పాలనే ఉద్దేశ్యంతో 2009వ సంవత్సరం డిసెంబర్‌లో రాసలీలలు (నిత్యానంద, సినీ నటి) దృశ్యాలు చిత్రీకరించానని లెనిన్ అంటున్నాడు.
ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన కార్యక్రమం సందర్భంగా తన దగ్గర అశ్లీల చిత్రాల సీడీ ఉన్నట్లు స్వామిజీ తెలుసుకున్నారు. ఆ తర్వాత సీడీ ఇవ్వాలని చెప్పి తనను బెదిరించారని లెనిన్ ఆరోపిస్తున్నాడు. ఇదిలా ఉండగా నిత్యానంద స్వామి రాసలీలల కేసును బెంగళూరు పోలీసులకు అ ప్పగించారని విశ్వసనీయంగా తెలిసింది. లెనిన్ ను ఇప్పటికే బెంగళూరు తీసుకొచ్చి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారని సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసు వర్గాలు తెలిపాయి
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications